SIT in Top 4 most watched Telugu Movies in the first half of 2024: ఇన్వెస్టిగేటివ్ మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తీసిన SIT (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) స్ట్రీమింగ్ అవుతున్నప్పటి నుంచి ట్రెండింగ్ అవుతోంది. ఈ సినిమాలో యంగ్ హీరో అరవింద్ కృష్ణ మల్టీ-షేడ్ పాత్రతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ZEE5లో టాప్ లో ట్రెండ్ అవుతోంది. విడుదలై 10 వారాలైనా కూడా ఇప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉండడం గమనార్హం. ఇక…
'శుక్ర', 'మాటరాని మౌనమిది' చిత్రాలతో ప్రతిభావంతుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకు పూర్వాజ్ ఇప్పుడు 'ఏ మాస్టర్ పీస్' పేరుతో మూడో సినిమా తెరకెక్కిస్తున్నాడు. దీని సూపర్ లుక్ తాజాగా విడుదలైంది.
ప్రతాప్ పోతన్, అరవింద్ కృష్ణ, అలీ రెజా, ఊర్వశీరాయ్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘గ్రే’. అద్వితీయ మూవీస్ పతాకంపై ఈ స్పై థ్రిల్లర్ మూవీని రాజ్ మాదిరాజు దర్శకత్వంలో కిరణ్ కాళ్ళకూరి నిర్మించారు. ది స్పై హూ లవ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కిన ‘గ్రే’ మూవీ బ్లాక్ అండ్ వైట్ లో రూపుదిద్దుకోవడం విశేషం. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ట్రైలర్‌ను హైదరాబాద్‌లో జరుగుతున్న ఎలైట్ ప్రో…