టాలీవుడ్ ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ హైదరాబాదులో సరికొత్త రెస్టారెంట్ ను మొదలుపెట్టింది. ‘ఆరంభం’ పేరుతో హైదరాబాద్ మహానగరంలో ఓవ్ వెజ్ రెస్టారెంట్ ను మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ కార్యక్రమం సంబంధించి సోషల్ మీడియాలో అనేక ఫోటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. ఇదివరకు రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ వ్యాపారంలో అడుగుపెట్టిన సంగతి విధితమే. ఇందులో భాగంగానే హైదరాబాద్, వైజాగ్ మహానగరాలలో F-45 పేరుతో జిమ్ లను ఏర్పాటు చేసి వ్యాపారం చేసింది. ఇక…