స్టార్ తమిళ దర్శకుడు ఏఆర్ మురుగదాస్, తెలుగు, హిందీ భాషల్లోనూ హిట్స్ ఇచ్చినప్పటికీ, ఇటీవల హిందీ సినిమాలపై తాను ఎదుర్కొంటున్న సమస్యలను ఓ ఇంటర్వ్యూలో ఓపిగ్గా వివరించారు. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న ‘మదరాసి’ సినిమా ప్రచారంలో భాగంగా, హిందీలో సినిమాలు తెరకెక్కించే విషయం పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. Also Read : Param Sundari : జాన్వీ కపూర్ ‘పరమ్ సుందరి’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మురుగదాస్ మాట్లాడుతూ..‘నా మాతృభాష తమిళ్‌లో ప్రాజెక్టులు చేయడం…