ఢిల్లీలో గాలి నాణ్యత విసపూరితంగా మారుతుంది. గాలి నాణ్యత స్థాయి 504 దాటింది అని ఢిల్లీలోని NCR తెలిపింది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 504గా నమోదు అవుతుంది. ఇక, జహంగీర్‌పురిలో 437, నోయిడాలో 415, ఫరీదాబాద్‌లో 324గా నమోదు అయింది. అయితే, ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 432, ఆర్‌కె పురంలో 453, పంజాబీ బాగ్‌లో 444 తో పాటు ITOలో 441గా నమోదు అయింది.