సంచలనం సృష్టించిన సరూర్ నగర్ అప్సర హత్య కేసులో పూజారి సాయికృష్ణకి జీవిత ఖైదు విధించారు. అప్సరను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి చంపేశాడు పూజారి సాయి. శంషాబాద్ లో అప్సరను చంపి కారులో తీసుకువచ్చి వాటర్ ట్యాంకులో పూడ్చిపెట్టాడు. నాలుగేళ్ల పాటు అప్సరతో ప్రేమ కార్యకలాపాలు జరిపాడు.
Scene Reconstruction in Apsara Case today: హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌లో అప్సర హత్య కేసు దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పటికే అప్సర హత్యకేసులో అనేక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచి నిందితుడు సాయి కృష్ణ, అప్సర మధ్య పరిచయం ఉన్నట్లు రిమాండ్ రిపోర్ట్‌లో తేల్చారు పోలీసులు. బంగారు మైసమ్మ గుడి కేంద్రంగానే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి తరచూ వాట్సాప్ ద్వారా మెసేజులు చేసుకుని దగ్గరైనట్టు…