ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. ఏపీ ప్రభుత్వం తాజాగా ఏపీపిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసింది… ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 240 పోస్టులను భర్తీ చెయ్యనుంది.. ఈ పోస్టులకు అర్హతలు, ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొత్తం పోస్టులు – 240 బోటనీ-19, కెమిస్ట్రీ-26, కామర్స్-35, కంప్యూటర్ అప్లికేషన్స్-26, కంప్యూటర్ సైన్స్-31, ఎకనామిక్స్-16, హిస్టరీ-19, మ్యాథమేటిక్స్-17, ఫిజిక్స్-11, పొలిటికల్ సైన్స్-21, జువాలజీ-19.. జోన్1-68, జోన్2-95, జోన్3-50, జోన్4-77.. అర్హత.. సంబంధిత విభాగంలో మాస్టర్స్…