గూగుల్ ప్లేస్టోర్‌లో ప్రతిరోజూ కొన్ని వందల కొత్త యాప్‌లు రిజిస్టర్ అవుతుంటాయి. అందులో కొన్ని యాప్‌లు వినియోగించుకోవడానికి, డైలీ లైఫ్ లో వాడుకోవడానికి వీలుగా ఉంటాయి. కొన్ని యాప్‌లు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం, కొన్ని యాప్‌లు సరదాగా గేమ్‌లు వంటివి ఆడుకోవడానికి ఉపయోగపడుతుంటాయి. ప్రతీ ఏడాది గూగుల్ ప్లే స్టోర్ లో బెస్ట్ యాప్స్ ఏమున్నాయి అనే దానిపై సర్వేను నిర్వహిస్తుంది. యూజర్ సర్వే ఆధారంగా బెస్ట్ యాప్స్ ఏంటో ప్రకటించి వాటికి అవార్డులు అందజేస్తుంటుంది. 2021 యూజర్…
టెక్నాలజీ అభివృద్ధి చెందిన తరువాత సాధ్యం కానిది అంటూ ఏదీ లేదు. సినిమా కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకప్పుడు అంతరిక్షానికి సంబంధించిన దృశ్యాలను సెట్స్ వేసి తెరకెక్కించేవారు. కానీ, ఇప్పుడు ఈ దృశ్యాలను సెట్స్ మీద కాకుండా ఏకంగా అంతరిక్షంలోకి వెళ్లి చిత్రీకరిస్తున్నారు. రష్యా చిత్రం ది ఛాలెంజ్ సినిమాకు సంబంధించిన ఓ సీన్ కోసం అంతరిక్ష కేంద్రానికి వెళ్లి 12 రోజులపాటు షూట్ చేశారు. అంతరిక్ష కేంద్రంలో షూటింగ్ ను పూర్తి చేసుకున్న…
స్మార్ట్ ఫోన్ లేకుంటే కొద్దిసేపు కూడా కాలం నడవదు. కరోనా కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిన సంగతి తెలిసిందే. ఇంట్లో కూరగాయల దగ్గరి నుంచి ఆఫీస్ మీటింగుల వరకు ప్రతిదీ కూడా స్మార్ట్ ఫోన్ ద్వారానే జరుగుతున్నాయి. స్మార్ట్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే విధంగా స్మార్ట్ ఫోన్ వలన కొన్ని ఇబ్బందులు కూడా ఉన్నాయి. స్మార్ట్ ఫోన్‌లలోని యూజర్ డేటా ఆధారంగా కొంతమంది కేటుగాళ్లు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, కరోనా కాలంలో…
మనదగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు… అందులో తప్పని సరిగా వాట్సప్ ఉండి తీరుతుంది. వాట్సప్‌కు కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. అయితే, ఈ వాట్సప్ ఎంత వరకు సురక్షితం. యూజర్ల డేటాకు ఎంత వరకు భరోసా ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ సురక్షితం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ వాట్సప్ విదేశీసంస్థకు చెందినది కావడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. వాట్సప్‌కు పోటీగా ఎన్ని షార్ట్ మెసేజ్ యాప్‌లు వచ్చినా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా భారత…