వాట్సప్‌కు పోటీగా భారత ప్రభుత్వం సరికొత్త యాప్… ఆదిరిపోయే ఫీచర్లతో…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనదగ్గర స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు… అందులో తప్పని సరిగా వాట్సప్ ఉండి తీరుతుంది. వాట్సప్‌కు కోట్లాదిమంది యూజర్లు ఉన్నారు. అయితే, ఈ వాట్సప్ ఎంత వరకు సురక్షితం. యూజర్ల డేటాకు ఎంత వరకు భరోసా ఉంటుంది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్ట్ సెక్యూరిటీ ఉన్నప్పటికీ సురక్షితం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఈ వాట్సప్ విదేశీసంస్థకు చెందినది కావడంతో ఆందోళన మరింత ఎక్కువైంది. వాట్సప్‌కు పోటీగా ఎన్ని షార్ట్ మెసేజ్ యాప్‌లు వచ్చినా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా భారత ప్రభుత్వం సందేశ్ అనే యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Read: సీనియర్ నటుడి కాలు ఫ్యాక్చర్… హాస్పిటల్ లో చికిత్స
Also Read
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
- Mohan Bhagwat: న్యూయార్క్‌లో మోహన్ భగవత్ ర్యాలీపై రగడ.. ఈవెంట్ నిర్వాహకులకు బిగ్ షాక్
- MOTN Survey: మోడీ వైపే ప్రజలు.. కాక్రోచ్ పార్టీకి షాక్.. తాజా సర్వేలో సంచలనం..
- Kangana-kriti: కృతి సనన్ యాడ్ వివాదం వేళ.. కంగనా నేషనల్ అవార్డ్ లుక్ వైరల్
ఈ యాప్ వివరాలను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ లోక్‌సభలో వివరించారు. సందేశ్ యాప్ సురక్షితమైందని, వన్ టు వన్ మెసేజ్, గ్రూప్ మెసేజ్, ఫైల్, మీడియా షేరింగ్, ఆడియో, వీడియో కాల్స్, ఈ గవర్నమెంట్ అప్లికేషన్స్ అన్నింటిని ఈ యాప్ ద్వారా పొందవచ్చని మంత్రి లోక్ సభలో పేర్కొన్నారు. ఈ యాప్ ప్లేస్టోర్ ద్వారా అందుబాటులో ఉందని అన్నారు. ఈ యాప్‌ను నేషనల్ ఇన్నోవేషన్ సెంటర్ డెవలప్ చేసినట్టు ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఏజెన్సీలు మాత్రమే ఇప్పటి వరకు యాక్సెస్ ఉండేది. అయితే, ఇప్పుడు అందరికి అందుబాటులోకి వచ్చినట్టు మంత్రి తెలిపారు. మొబైల్ నెంబర్ ను నమోదు చేయడం ద్వారా వచ్చిన ఓటీపీ వెరిఫికేషన్‌తో ఈ యాప్‌ను వినియోగించుకోవచ్చని కేంద్రం తెలియజేసింది. భారత ప్రభుత్వం డెవలప్ చేసిన యాప్ కావడంతో దీనిపై అందిరి దృష్టి పడింది.
- Tags
- APPs
- GOI
- india
- Sandes APP
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్‌కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్‌గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!