ఆపిల్ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ గా ఫుల్ క్రేజ్ ఉంటుంది. క్వాలిటీ, భద్రతాపరమైన ఫీచర్లు ఉండడంతో యాపిల్ ఐఫోన్స్, వాచ్ లు, ల్యాప్ టాప్ లు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. కొత్త ప్రొడక్ట్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుందంటే చాలు షాపుల ముందు బారులు తీరుతుంటారు. మీరు ఈ మధ్య ఆపిల్ ల్యాప్ టాప్ కొనాలని ప్లాన్ చేస�
అమెజాన్ లో మ్యాక్‌బుక్‌పై బంపర్ ఆఫర్ నడుస్తోంది. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ఎమ్1పై ప్రస్తుతం ఆకర్షణీయమైన ఆఫర్ అందుబాటులో ఉంది. వాస్తవానికి.. అమెజాన్ లో గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్ జరుగుతోంది.