IPhone 17 Blinkit: ఆపిల్ తన కొత్త ఐఫోన్స్ 17 సీరీస్ ను విడుదల చేసిన రెండు వారాల తర్వాత నేటి నుంచి దేశవ్యాప్తంగా వాటి అమ్మకాలను మొదలుపెట్టింది. దీనితో దేశ రాజధాని ఢిల్లీ, దేశ వాణిజ్య రంగ రాజధానిగా పిలిచే ముంబై నగలలో ఉన్న ఆపిల్ స్టోర్స్ వద్ద ప్రజలు మొబైల్స్ కొనేందుకు బారులు తీరారు. అయితే, ఇప్పుడు ప్రజలు ఆపిల్ స్టోర్ కు వెళ్లే అవసరం లేకుండా బ్లింకిట్ ద్వారా నేరుగా ఆపిల్ ఐఫోన్…
Apple iPhone 17: ఆపిల్ (Apple) సంస్థ తాజాగా నిర్వహించిన ‘Awe Dropping’ ఈవెంట్ లో కొత్త iPhone 17ను అధికారికంగా పరిచయం చేసింది. ఇది ఆపిల్ విడుదల చేసిన ఆపిల్ ఐఫోన్ 17 సిరీస్ లోని బేసిక్ మోడల్. ఇందులో, గత సంవత్సరం విడుదలైన A18 చిప్‌సెట్ కు అప్డేటెడ్ గా A19 చిప్‌సెట్ ను వినియోగించారు. ఈ కొత్త మోడల్ iOS 26తో పని చేస్తుంది. డ్యూయల్ సిమ్ సపోర్ట్: iPhone 17 డ్యూయల్…
‘యాపిల్’ కంపెనీ తన కొత్త ఉత్పత్తులను విడుదల చేయడానికి ప్రతి సంవత్సరం ఒక ఈవెంట్‌ను నిర్వహిస్తుండగా ఈసారి కూడా ఈవెంట్‌ను భారీగా ప్లాన్ చేసింది. ‘అవే డ్రాపింగ్’ పేరుతో యాపిల్ పార్క్‌లో ఈవెంట్‌ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్ ఈరోజు భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెంట్‌ను యాపిల్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్, యాపిల్ టీవీ యాప్‌లో చూడవచ్చు. ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17 సిరీస్ నాలుగు మోడళ్లను రిలీజ్ చేయనుంది. ఐఫోన్ 17…
ఆపిల్ తన కొత్త ఐఫోన్ 17 సిరీస్‌ను త్వరలో విడుదల చేయబోతోంది. ఐఫోన్ 17 ప్రో 2025 లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ విడుదలలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోంది. దీనికి సంబంధించిన అనేక లీక్‌లు ఇప్పటికే బయటపడ్డాయి. ఈసారి కంపెనీ ప్రధాన కెమెరా అప్‌గ్రేడ్‌ల నుంచి డిజైన్ వరకు పెద్ద మార్పులు చేస్తుందని అనేక నివేదికలు వెల్లడించాయి. తాజాగా ఐఫోన్ 17 ప్రో ఫస్ట్ లుక్ కూడా కనిపించింది. ఇటీవల ఒక వ్యక్తి రాబోయే ఐఫోన్ 17…
Apple IOS 26: ఆపిల్ సంస్థ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ iOS 26ను లాంచ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) లో ఈ కొత్త అప్డేట్‌ను అధికారికంగా విడుదల చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఇదే అతిపెద్ద విజువల్ మార్పు కావడం విశేషం. 2013లో iOS 7తో ఆపిల్ విడుదల చేసిన ఫ్లాట్ డిజైన్ ట్రెండ్‌కు ఇక ముగింపు పలికేలా కనిపిస్తోంది. Read Also:…