IPhone 17 Blinkit: కేవలం 30 నిమిషాల్లో మీ చేతిలోకి ఐఫోన్ 17.. ఎలా అంటే?
- ఇక ఆపిల్ స్టోర్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు!
- కేవలం 30 నిమిషాల్లో iPhone 17 మీ చేతిలోకి Blinkit ద్వారా
- అదే ధర.. అదనపు ఛార్జీలు లేవు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPhone 17 Blinkit: ఆపిల్ తన కొత్త ఐఫోన్స్ 17 సీరీస్ ను విడుదల చేసిన రెండు వారాల తర్వాత నేటి నుంచి దేశవ్యాప్తంగా వాటి అమ్మకాలను మొదలుపెట్టింది. దీనితో దేశ రాజధాని ఢిల్లీ, దేశ వాణిజ్య రంగ రాజధానిగా పిలిచే ముంబై నగలలో ఉన్న ఆపిల్ స్టోర్స్ వద్ద ప్రజలు మొబైల్స్ కొనేందుకు బారులు తీరారు. అయితే, ఇప్పుడు ప్రజలు ఆపిల్ స్టోర్ కు వెళ్లే అవసరం లేకుండా బ్లింకిట్ ద్వారా నేరుగా ఆపిల్ ఐఫోన్ 17 లను డెలివరీ చేస్తుంది. ఏంటి, కొత్త ఆపిల్ ఐఫోన్ 17ను డెలివరీ చేస్తుందని ఆశ్చర్యపోతున్నారా.? అవునండి బాబు.. అది కూడా కేవలం ఆర్డర్ చేసిన అరగంటలోపు మీ ఫోన్ మీ చేతిలో ఉంటుందంటే నమ్మండి.
గేమింగ్ లవర్స్ గెట్ రెడీ.. RGB లైట్స్‌తో మెరిసే ఫీచర్స్తో వచ్చేస్తున్న iQOO 15!
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
అది కూడా ఆపిల్ వెబ్ సైట్, స్టోర్స్ లో ఎంత అయితే ధర ఉందో.. అదే ధరకు ఈ కామర్స్ బ్లింకిట్ లో కూడా జాబితా చేయబడింది. అంటే, ప్రజలు ఎలాంటి అదనపు డబ్బు చెల్లించకుండా ఆపిల్ ఫోన్లను ఇంటి దగ్గర నుండే ఆర్డర్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం 30 నిమిషాల్లో డెలివరీ అయ్యేలా. అయితే, ఈ ఐఫోన్ డెలివరీలకు కేవలం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే డెలివరీలు చేయబడుతున్నాయి. ముందుముందు ఈ ఫోన్స్ ప్రముఖ నగరాల్లోని షోరూంస్ లోకి అందుబాటులోకి రానున్నాయి.
iPhone 17: ఈ క్రేజ్ ఏంట్రా బాబు.. ఐఫోన్ 17 కోసం స్టోర్ల ముందు అర్ధరాత్రి నుంచే పడిగాపులు!
తెల్లవారుజాము నుంచి క్యూలో నిలబడి ఉన్న వారి మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఈ డెలివరీ సదుపాయం ప్రజలకు ఎంతగానో ఉపయోగపడనుంచి. ఇందులో కేవలం ఐఫోన్ 17 మాత్రమే కాకుండా ఐఫోన్ 16 మోడల్స్ కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. అది కూడా కేవలం అరగంటలోపే మీ చెంత చేరుతాయి.
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?