Home
Apple Intelligence
Apple Intelligence News
-
Apple Health AI App: ChatGPTకి పోటీగా Apple కొత్త AI హెల్త్ యాప్.. వైద్య పరిశోధనలతో ఆరోగ్య సమస్యలకు సమాధానాలు!
Apple Health AI App: ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలు వచ్చినప్పుడు ఇకపై ఇంటర్నెట్లోని వివిధ వెబ్సైట్లను వెతకాల్సిన అవసరం లేకుండా AI ద్వారా సమాధానాలు పొందే దిశగా టెక్నాలజీ కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే ChatGPT వంటి AI చాట్బాట్లను చాలామంది ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకోవడానికి ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్ దిగ్గజం Apple కూడా AI ఆధారిత హెల్త్ సేవలపై దృష్టి సారించింది. వైద్య పరిశోధనలు, క్లినికల్ డేటా ఆధారంగా ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు సమాధానాలు… -
ఇక రిమోట్తో పనిలేదు.. వాయిస్తోనే ఫుల్ కంట్రోల్..! Siri AI, A19 చిప్తో కొత్త Apple TV 4K లాంచ్..
Apple TV 4K: యాపిల్ తన నెక్స్ట్ జనరేషన్ Apple TV 4K (2026) స్ట్రీమింగ్ డివైజ్ను ప్రకటించింది. మరింత శక్తివంతమైన A19 చిప్, కొత్త Siri AI, హ్యాండ్స్ ఫ్రీ వాయిస్ కంట్రోల్స్, మెరుగైన స్మార్ట్ హోమ్ ఫీచర్లతో దీన్ని తీసుకొచ్చింది. హోమ్ థియేటర్ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు నాలుగు స్పీకర్ల సరౌండ్ సౌండ్ సపోర్ట్ను కూడా అందించింది. రిమోట్ అవసరం లేకుండానే కొత్త Apple TV 4Kలో Apple Intelligence ఆధారంగా రూపొందించిన Siri… -
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
Apple to Pay iPhone Users Over Delayed Siri AI: ఆపిల్ సిరి AI ఫీచర్ల విడుదల ఆలస్యంపై దాఖలైన అమెరికా క్లాస్ యాక్షన్ కేసులో భాగంగా అర్హత ఉన్న ఐఫోన్ వినియోగదారులకు పరిహారం అందించే ప్రక్రియ ప్రారంభమైంది. అర్హత కలిగిన ప్రతి ఐఫోన్కు సుమారు 25 డాలర్లు (దాదాపు రూ.2,395) చెల్లించే అవకాశం ఉంది. అయితే క్లెయిమ్ల సంఖ్య, ఇతర అంశాల ఆధారంగా తుది మొత్తం మారవచ్చు. గరిష్ఠంగా ఒక్కో అర్హత కలిగిన డివైస్కు… -
Siriలోకి Gemini పవర్.. Googleతో Apple భారీ AI ఒప్పందం.!
టెక్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రెండు దిగ్గజ సంస్థలు ఆపిల్ (Apple) , గూగుల్ (Google) చేతులు కలిపాయి. తన ఐఫోన్ వినియోగదారులకు అత్యాధునిక కృత్రిమ మేధ (AI) సేవలను అందించడమే లక్ష్యంగా, ఆపిల్ తన తదుపరి తరం ‘సిరి’ (Siri) , ‘ఆపిల్ ఇంటెలిజెన్స్’ ఫీచర్ల కోసం గూగుల్ జెమిని (Gemini) మోడళ్లను ఉపయోగించుకునేలా ఒక చారిత్రాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. సిరి సరికొత్త అవతారం చాలా కాలంగా ఆపిల్ వినియోగదారులు సిరి సామర్థ్యాలపై అసంతృప్తిగా ఉన్న… -
iOS 26 Public Beta: లిక్విడ్ గ్లాస్ డిజైన్తో iOS 26 పబ్లిక్ బీటా విడుదల.. కొత్త ఫీచర్లు, కొత్త అనుభవం ఇక మీసొంతం..!
iOS 26 Public Beta: ఆపిల్ తన iOS 26 పబ్లిక్ బీటా వెర్షన్ను అధికారికంగా విడుదల చేసింది. WWDC 2025లో ప్రివ్యూకు వచ్చినప్పటికీ.. తాజాగా యూజర్ల కోసం బీటా టెస్టింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఈ వెర్షన్లో లిక్విడ్ గ్లాస్ డిజైన్, ఆపిల్ ఇంటలిజెన్స్, అనేక యాప్లు కొత్త రూపంలో కనిపించనున్నాయి. iOS 26లో ప్రవేశపెట్టిన కొత్త లిక్విడ్ గ్లాస్ డిజైన్ ద్వారా ఐకాన్లు, మెనూలు, అనిమేషన్లు మరింత మెరుపుగాను, స్పర్శకు స్పందించేలా మారనున్నాయి. UI అంతా… -
Apple IOS 26: విజువల్ రెవల్యూషన్.. లిక్విడ్ గ్లాస్ డిజైన్తో iOS 26 లాంచ్..!
Apple IOS 26: ఆపిల్ సంస్థ తన తాజా ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ iOS 26ను లాంచ్ చేసింది. ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) లో ఈ కొత్త అప్డేట్ను అధికారికంగా విడుదల చేసింది. దాదాపు పదేళ్ల తర్వాత మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్లో ఇదే అతిపెద్ద విజువల్ మార్పు కావడం విశేషం. 2013లో iOS 7తో ఆపిల్ విడుదల చేసిన ఫ్లాట్ డిజైన్ ట్రెండ్కు ఇక ముగింపు పలికేలా కనిపిస్తోంది. Read Also:… -
iPhone 16e: ఆపిల్ కొత్త ఐఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వివరాలు ఇలా
iPhone 16e: ఆపిల్ నుంచి కొత్త ఐఫోన్ రాబోతోందని అనేక రోజులుగా లీకులు వచ్చాయి. మొదటగా ఈ ఫోన్ను ఐఫోన్ SE 4గా విడుదల చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఆపిల్ అన్ని ప్రచారాలకు తెరదించుతూ, ఐఫోన్ 16e పేరుతో కొత్త స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఆపిల్ ఇంటెలిజెన్స్ను సపోర్ట్ చేయడంతోపాటు, మెరుగైన ప్రదర్శనను అందించనుందని కంపెనీ తెలిపింది. ఇక ఈ ఐఫోన్ 16e స్పెసిఫికేషన్లు, ఫీచర్ల విషయానికి వస్తే.. * డిస్ప్లే: –…
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Viral Video: క్వాడ్ సమావేశంలో జాతీయ జెండాకు గౌరవం.. మోడీ చేసిన పని వైరల్..
-
Jimmy Tata: టాటా గ్రూప్లో అసలైన ట్విస్ట్.. రతన్ టాటా తమ్ముడి ఎంట్రీతో మారిన లెక్కలు!
-
Dosa Making Tips : దోస వేసే ముందు పెనంపై నీళ్లు ఎందుకు చల్లుతారు?.. దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!
-
Vijay Antony : లక్షల విలువైన స్మార్ట్ వాచ్లు విసిరేసి చనిపోయిన కూతురి వాచ్తో విజయ్ ఆంటోనీ
-
IPL Retention: లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోకి సామ్ కర్రన్.. DC నుంచి ముగ్గురు స్టార్ ఆటగాళ్లు ఔట్..
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్ఫోన్..!