iPhone 16 Discounts on Apple Diwali Sale 2024: ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ సేల్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ సైతం భారత్‌లో దీపావళి సేల్‌ను ప్రారంభించింది. యాపిల్ దీపావళి సేల్ 2024 నేడు (అక్టోబర్ 3) ప్రారంభమైంది. ప్రత్యేక డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లతో ఈ సేల్‌ను తీసుకొచ్చింది. ఐఫోన్లతో పాటు, మ్యాక్‌బుక్, ఐప్యాడ్.. పలురకాల యాపిల్ ఉత్పత్తులపై భారీ ఎత్తున రాయితీలు…