Tim Cook Retirement:ఏ పదవికైనా రిటైర్‌మెంట్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇది ఎందుకు చెప్పుకున్నామంటే ఈ పదవి విమరణ అనే వంతు ఇప్పుడు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు వచ్చింది. తాజాగా ఆపిల్ తన తదుపరి CEO ని ఎంపిక చేసే ప్రక్రియను ప్రారంభించిందని, ఫైనాన్షియల్ టైమ్స్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. ఆపిల్ CEO టిమ్ కుక్ వచ్చే ఏడాది పదవీవిరమణ చేయవచ్చని సమాచారం. టిమ్ కుక్ తర్వాత ఆపిల్ నాయకత్వాన్ని ఎవరు చేపడతారనే…