గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాల్లో జరిగిన ఘటనను ఉద్దేశించి పూనమ్ కౌర్ స్పందిస్తూ అమ్మాయిలకు మద్దతుగా పూనమ్ “ప్రియమైన అమ్మాయిలారా, మీలో ఒకరిగా మీ అందరికీ ఈ లేఖ వ్రాస్తున్నాను. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎన్నో ఆశలతో మరియు నమ్మకంతో బయటకు పంపుతున్నారు. కానీ బయట మీకు జరుగుతున్న పరిణామాలు తెలిసి నేను బాధపడుతున్నాను. మీకు ఇటీవల వల జరిగిన పరిస్థితులు చాలా దారుణం, కానీ విద్యార్థి సంఘాలు మరియు ఐక్యంగా పోరాడితే నిజం బయటకు వస్తుందని నేను…