విద్యార్థి దశలోనూ, సినిమా దర్శకత్వంలోనూ పరుచూరి గోపాలకృష్ణ శిష్యుడు ‘రమణారెడ్డి’! లాంగ్ ఎగో…. లాంగ్ లాంగ్ ఎగో అనే కామెడీ పాత్రతో గుర్తింపు తెచ్చుకున్న రమణారెడ్డి ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించడమే కాదు… దర్శకత్వం కూడా చేశారు. తాజాగా ఆయన తెరకెక్కించిన సినిమా ‘డెడ్ లైన్’. ఈ సినిమాలో తన పేరును బొమ్మారెడ్డి వి.ఆర్.ఆర్. అని తెర మీద వేసుకుంటున్నాయన. అజయ్ ఘోష్, అపర్ణా మాలిక్ ప్రధాన పాత్రలు పోషించిన ‘డెడ్ లైన్’ మూవీని…