AP TET Results 2024: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా తెలిపారు.
AP TET Results 2024 Today: ఏపీ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) 2024 ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉన్నతాధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే టెట్ ఫలితాలు ఎన్ని గంటలకు విడుదల చేస్తారనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు. మధ్యాహ్నం తర్వాత టెట్ ఫలితాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. 2024 ఫిబ్రవరిలో టె�