ఇంటర్ ప్రవేశాలకు సంబంధించి ఏపీ మోడల్ స్కూళ్ల ప్రకటన విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం వారికి మాత్రం ప్రవేశాలకు కల్పిస్తారు. ఇందుకు సంబంధించి ఆన్ లైన్ లోనే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 28 నుంచి ఈ అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. మే 22వ తేదీని చివరి గడువుగా ప్రకట�