Fake Liquor Case: నకిలీ మద్యం తయారీ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులోనూ మాజీ మంత్రి జోగి రమేష్.. ఆయన సోదరుడు జోగి రాము.. అంటే జోగి బ్రదర్స్‌ను నిందితుల జాబితాలో చేర్చినట్లు పోలీసులు వెల్లడించారు. ఇందులో భాగంగా, జోగి రమేష్, జోగి రాము పేర్లపై పీటీ వారెంట్ దాఖలు చేయగా, కోర్టు దీనికి అనుమతి ఇచ్చింది. తాజాగా పీటీ వారెంట్ అమల్లోకి రావడంతో, పోలీసులు ఈరోజు…
Gold Scam: పల్నాడు జిల్లా నరసరావుపేటలో తక్కువ ధరకే బంగారం అంటూ 25 లక్షలకు టోకరా. కోటప్పకొండ యూటీ దగ్గర డీల్ మాట్లాడుదాం అని రమ్మని పిలిచిన కేటుగాళ్ళు.. దీంతో రూ. 25 లక్షలు తీసుకుని కోటప్పకొండ యూటీ వద్దకు శ్రీ గణేష్ వెళ్ళాడు.
తెల్లవారు జామున 4 గంటలు. రోజులాగానే లేచి సైకిల్ తీసుకుని వాకింగ్ కు బయలు దేరాడు. మధ్యలో సైకిల్ పక్కన పెట్టి నడస్తున్నాడు. ప్రశాంత వాతారణం ఇంతలోనే తుఫాను మీదపడినట్లు నలుగురు వ్యక్తులు ఓకారులో వచ్చి వాకింగ్ చేస్తున్న వ్యక్తిపై అకస్మాత్తుగా దాడికి పాల్పడ్డారు. ఏంజరుగుతుంతో కాసేపు తనకి ఏం అర్థం కాలేదు. ఇంతలోనే తేరుకుని దాడికి పాల్పడుతున్న వ్యక్తులపై తిరగబడి ఎదురు దాడి చేస్తుండగా వారు వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్డుతో శివన్నారాయణను కొట్టారు. ఇంతలో…