జాబ్ సెర్చ్ లో ఉన్నవారికి గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. కోర్టుల్లో ఉద్యోగాల కోసం చూసే వారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. ఏపీ హైకోర్టు సివిల్ జడ్జి పోస్టులను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 50 పోస్టులను భర్తీచేయనున్నార