TTD Parakamani Case: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు (TTD) పరకామణి చోరీ కేసులో నివేదికపై ఏపీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పరకామణి చోరీ కేసు నేపథ్యంలో అలాంటివి జరగకుండా మెరుగైన, ప్రత్యామ్నాయ విధానాలపై నివేదిక ఇవ్వాలని గతంలో న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది.