Home
Ap Government
Ap Government News
-
AP Government Employees Holiday: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. వరుసగా 4 రోజుల సెలవులు.. ఉత్తర్వులు జారీ
AP Government Employees Holiday: ఓవైపు స్థానిక ఎన్నికలు.. మరోవైపు.. దసరా పండుగ వేళ.. ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఎన్నికల విధుల్లో లేని ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే సోమవారం సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వరుసగా శని, ఆదివారాలు సెలవులు రావడంతో సోమవారాన్ని కూడా సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక, మంగళవారం దసరా సెలవు ఉండటంతో సోమవారం సెలవును కలుపుకొని ప్రభుత్వ ఉద్యోగులకు వరుసగా నాలుగు రోజుల పాటు… -
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిగిలిపోయిన మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియకు ఎక్సైజ్ శాఖ ముమ్మర చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్రంలోని 271 మద్యం షాపుల కేటాయింపునకు సంబంధించి రెండవ విడత నోటిఫికేషన్‌ను ఎక్సైజ్ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్ విడుదల చేశారు. కొత్త మద్యం నూతన విధానంలో భాగంగా తొలి విడత లాటరీ ప్రక్రియ ముగిసిన అనంతరం, వివిధ కారణాల వల్ల మిగిలిపోయిన, లైసెన్సుదారులు వెనక్కి తగ్గిన దుకాణాలకు ఈ నోటిఫికేషన్ ద్వారా మళ్లీ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.… -
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు, తెలుగు ప్రజల సంస్కృతికి ఎంతో భావోద్వేగమైన అనుబంధం ఉన్న ‘నంది ఫిల్మ్ అవార్డుల’ పండగ మళ్లీ రాబోతోంది. గత ఏడేళ్లుగా (2017-2024) నిలిచిపోయిన ఈ ప్రతిష్టాత్మక అవార్డులను తిరిగి పునరుద్ధరించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు టాలీవుడ్లో సర్వత్రా సంతోషాన్ని నింపుతోంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ (TFPC) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది.… -
Nara Lokesh: దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యం.. దానికి మీ సహకారం కావాలి
Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.. దేశంలో ఏపీని నెం.1గా నిలపడమే మా లక్ష్యమని, ఇందుకు మీ అందరి సహకారం కావాలని పేర్కొన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో పాన్-ఐఐటీ (PanIIT) కాన్ఫరెన్స్ టీమ్ తో జరిగిన డిన్నర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు.. సీఎం చంద్రబాబు గురించి అందరికీ తెలుసన్నారు లోకేష్.. ఆపరేటింగ్ సిస్టమ్‌లు ఒక్కో వెర్షన్‌తో మరింత మెరుగుపడుతుంటాయని.. అలాగే..… -
AP: వారంలో ఆరు రోజులు గుడ్లు, మూడ్రోజులు చికెన్.. విద్యార్థులకు చంద్రబాబు సర్కార్ దసరా గిఫ్ట్!
AP: ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుకుంటున్న వేలాది మంది పేద విద్యార్థులకు కూటమి ప్రభుత్వం భారీ తీపి కబురు అందించింది. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యం, పౌష్టికాహారమే ప్రాధాన్యంగా డైట్ చార్జీలను భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే.. పెంచిన ఈ కొత్త చార్జీలు తక్షణమే (నేటి నుంచే) అమల్లోకి రానున్నాయి. కేవలం డైట్ ఛార్జీలు పెంచడమే కాకుండా, విద్యార్థుల కడుపునిండా నాణ్యమైన, బలవర్ధకమైన భోజనం… -
BC Reservations: బీసీ రిజర్వేషన్ల జీవోలు కొట్టివేత.. హైకోర్టు తీర్పుపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
BC Reservations: స్థానిక ఎన్నికలకు అంతా సిద్ధం అవుతున్న సమయంలో ఏపీ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. ఈ రిజర్వేషన్లపై తీసుకొచ్చిన జీవోలను కొట్టివేసింది.. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన జీవోలను హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో, తదుపరి న్యాయపరమైన చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. గ్రామ పంచాయతీలు,… -
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు ఊరట కల్గిస్తూ ఉల్లిపాయల ధరల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో ఉల్లి ధరలు కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పెరిగిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై కేజీ ఉల్లిని రూ.35కే అందించాలని నిర్ణయించారు. ధరల స్థిరీకరణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలి… -
AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
AP Government: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి.. అయితే, శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వినియోగిస్తోందని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కి లేఖ రాసింది. రానున్న కేఆర్ఎంబీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలు, రాష్ట్ర ప్రతిపాదనలను ఏపీ ప్రభుత్వం బోర్డుకు పంపింది. శ్రీశైలం జలాశయం నుంచి 12 రోజుల్లో సుమారు 21 టీఎంసీల నీటిని వినియోగించినట్లు ఏపీ జలవనరుల శాఖ ప్రత్యేక… -
Amaravati – Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
Amaravati – Krishna River: నవ్యాంధ్ర రాజధాని అమరావతికి కృష్ణా నది వరద ముప్పును తగ్గించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నది కరకట్ట పటిష్టీకరణ, వరద నివారణ పనులకు రూ.443.26 కోట్ల సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పనులను అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ADC) ఆధ్వర్యంలో చేపట్టనున్నారు. కరకట్ట పటిష్టీకరణ పనులను మొత్తం మూడు ప్యాకేజీలుగా విభజించి అధికారులు అమలు చేయనున్నారు. కృష్ణా నది వరదల సమయంలో ముంపు… -
Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
Chandrababu, Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యా్ణ్ ఇవాళ నెల్లూరు జిల్లాలో ప్యటించనున్నారు.. ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గంలోని రామాపురంలో నిర్వహించనున్న పల్లె పండగ 3.0 కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రామాపురానికి రానున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రామాపురానికి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ…
తాజావార్తలు
-
Municipal Elections 2026: మున్సిపల్ కార్యాలయం ముందు వైసీపీ అభ్యర్థి నిరసన.. నామినేషన్ వేసేందుకు అవకాశం ఇవ్వాలని సీఎంకు అభ్యర్థన!
-
Rahul Gandhi: హెడ్‌లైన్లే టార్గెట్‌గా రాజకీయం.. రాహుల్ గాంధీ శైలిలో వచ్చిన ఊహించని మార్పులు..
-
World Records: ఐదు మ్యాచ్‌ల్లో 1864 పరుగులు.. టీ20 సిరీస్‌లో సరికొత్త రికార్డులు..
-
Rajahmundry: 11 గ్రామ పంచాయతీల విలీనానికి గెజిట్ విడుదల.. మహానగరంగా రాజమహేంద్రవరం!
-
AP Municipal Elections 2026: నేటితో ముగియనున్న నామినేషన్ల పర్వం.. విజయవాడలో రాజకీయ వేడి!
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!