టీడీపీ హయాంలో ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేశారు.. ఇంటింటికీ ఇంటర్‌నెట్ సదుపాయం కల్పించడమే లక్ష్యం అని ప్రకటించారు.. అయితే, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫైర్ గ్రిడ్ పనిఅయిపోయిందని.. ఇక ఇంటింటికి నెట్ వచ్చే పరిస్థితి లేదంటూ టీడీపీ నేతలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఆ విమర్శలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్‌రెడ్డి… గత టిడిపి ప్రభుత్వం చేసినా అవినీతి మూలంగా ఏపీ ఫైబర్ నెట్ నష్టాల్లో చూపించారన్న ఆయన.. ప్రైవేట్…