ఏపీలో రూ.99 క్వార్టర్ మద్యం బాటిళ్లు అందుబాటులోకి రానున్నాయని ఏపీ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ వెల్లడించారు. సోమవారం నాటికి 20,000 కేసుల మద్యం బాటిళ్లు చేరుకోనున్నాయని ఆయన తెలిపారు. ఈ నెలలో కోటి ఇరవై లక్షల క్వార్టర్ సీసాల మద్యం సిద్ధమైందని వెల్లడించారు.
AP Excise Department: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మద్యం సిండికేట్ల వల్ల ఏ ఇబ్బంది లేకుండా దరఖాస్తుల స్వీకరణ చేపట్టాం అని ఎన్టీవీతో ఎక్సైజ్ శాఖ కమిషనర్ నీషాంత్ కుమార్ అన్నారు. ఒకే లాగిన్ నుంచి ఎన్ని దరఖాస్తులు వస్తున్నాయో టెక్నికల్ టీం ద్వారా పరివేక్షణ జరుపుతున్నాం.
AP Excise Policy: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సైజ్ శాఖ కొత్త పాలసీ రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పాలసీ రూపకల్పనకు వివిధ రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలని నిర్ణయం తీసుకుంది.