తాజాగా ఏపీఈఏపీ సెట్ పరీక్ష వాయిదా పడింది. నిజానికి మే 13వ తేదీ నుండి ఈఏపీ సెట్ పరీక్షలు మొదలవ్వాల్సి ఉంది. కాకపోతే ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్ కారణంగా ఈఏపీసెట్ ను మే 16కి వాయిదా వేశారు. ఇందులో భాగంగా ముందుగా మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనుండగా.. మే 18 నుంచి 22 వరకు ఇంజినీరింగ్ పరీక్షలు జరగనున్నాయి. వీటితోపాటు జూన్ 3 నుంచి జరగాల్సిన ఏపీ పీజీసెట్…