Tara Sutaria : బాలీవుడ్ బ్యూటీ తార సుతారియా , ఆమె ప్రియుడు వీర్ పహారియా తాజాగా ముంబైలో జరిగిన ప్రముఖ పంజాబీ సింగర్ ఏపీ ధిల్లాన్ మ్యూజిక్ కాన్సెర్ట్‌లో సందడి చేశారు. అయితే, ఈ వేడుకలో జరిగిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. కాన్సెర్ట్ మధ్యలో ఏపీ ధిల్లాన్ ఆహ్వానం మేరకు తార సుతారియా స్టేజీపైకి వెళ్లగా, ఆ సమయంలో వారిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం , అక్కడే…