Assembly paying tribute to Rosaiah. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతికి సంతాప తీర్మానం చేశారు. ఈ సందర్భంగా టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో రోశయ్య ప్రత్యేక ముద్ర వేసుకున్నారని, విలువలతో కూడిన రాజ