ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 6వ తేదీ వరకు జరగనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్. సురేష్‌కుమార్ సమావేశపూర్వకంగా తెలిపారు. ఇక ఆ పరీక్షల కోసం 1,61,877 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. వీరిలో 96,938 మంది అబ్బాయిలు, 64,939 మంది అమ్మాయిలు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. Kalki 2898AD: ప్రమోషన్స్…