అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో మేకర్స్…
టాలెంటెడ్ ఆర్టిస్టులకు మంచి బ్రేక్ రావడం ఆలస్యం కావచ్చు ఏమో కానీ రావడం మాత్రం పక్కా. అలాంటి బ్రేక్ తోనే దూసుకుపోతున్నారు చైతన్య రావు.. తాజాగా ‘మయసభ’ వెబ్ సిరీస్, ‘ఘాటి’ ట్రైలర్ విడుదల తర్వాత చైతన్య రావు నటనకు, నటనలో చూపించిన వైవిధ్యానికి వస్తున్న ప్రశంసలు చూస్తుంటే అది నిజమని అనిపిస్తుంది. ఈ రెండిటిలో ఆయన చూపించిన వేరియేషన్, మేనరిజమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇందులో భాగంగా ఘాటి సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. ఈ…