Anushka Sharma reveals Vamika’s concern after T20 World Cup 2024 Final: గత 11 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఊరిస్తున్న ఐసీసీ ట్రోఫీ.. ఎట్టకేలకు భారత్ సొంతమైంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన టీమిండియా.. రెండోసారి పొట్టి ప్రపంచకప్‌ను ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా ఇది భారత్‌కు నాలుగో ఐసీసీ ట్రోఫీ కావడం విశేషం. అయితే సుధీర్ఘ నిరీక్షణకు తెరపడడంతో భారత ఆటగాళ్లు భావోద్వేనికి గురయ్యారు. చాలా మంది ప్లేయర్స్ కన్నీళ్లు పెట్టుకున్నారు.…