Anushka Sharma Pregnancy: హీరోయిన్ అనుష్క శర్మ రెండోసారి ప్రెగ్నెంట్ అని చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ వార్తలను కేవలం పుకార్లు అని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ఈ పుకార్లన్నింటికీ ఫుల్ స్టాప్ పడినట్లుగా కనిపిస్తోంది.
Anushka Sharma Instagram Post Goes Viral Amid Pregnancy Rumours: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మల పేర్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. విరాట్ సతీమణి అనుష్క మరోసారి తల్లి కానుందని నెట్టింట వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలపై అటు అనుష్క కానీ.. ఇటు విరాట్ కానీ ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే ఈ మధ్య అనుష్క కనిపించకపోవడం, విరాట్ ఉన్నపళంగా భారత…