టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2017 నవంబర్‌లో ఇటలీలో విరుష్క పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ స్టార్ కపుల్ జనవరి 2021లో కుమార్తె వామికకు జన్మనిచ్చారు. కోహ్లీ-అనుష్కలకు 2024 ఫిబ్రవరి 15న కుమారుడు అకాయ్ జన్మించాడు. ప్రస్తుతం కుమార్తె, కుమారుడితో కలిసి అనుష్క లండన్‌లో ఉంటున్నారు. అయితే ఓ ఇంటర్వ్యూలో అనుష్క సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో అనుష్క శర్మ…