అనుష్క లీడ్ రోల్‌లో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఒడిశా నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఘాటి’ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. చాలా గ్యాప్ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో.. మొదటి నుంచి ‘ఘాటి’పై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్.. అనుష్క చేయబోయే విధ్వంసానికి శాంపిల్‌గా ఉండగా.. లేటెస్ట్‌గా ప్రభాస్ చేతుల మీదుగా విడుదల అయిన రిలీజ్ ట్రైలర్ అంచనాలను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లేలా…
స్టార్ హీరో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న టాలీవుడ్ హీరోయిన్ అనుష్క శెట్టి. అనతి కాలంలోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుని.. తన కెరీర్‌లో అనేక విభిన్నమైన, సవాళ్లతో కూడిన పాత్రలను పోషించి ఇండస్ట్రీలో మంచి మార్కెట్ సంపాదించుకుంది. అయితే, ‘బాహుబలి’ అనంతరం గత కొన్ని సంవత్సరాలుగా ఆమె పెద్దగా సినిమాలో కనిపించలేదు. ఇప్పుడు ఆమె రాబోయే చిత్రం ‘ఘాటి’ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌లో ఆమె…