అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో తెరకేక్కిన తాజా చిత్రం నా సామిరంగ సంక్రాంతి కానుకగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్నాయి.. ఆ సినిమా కలెక్షన్స్ రోజు రోజుకు పెరుగుతున్నాయి.. చాలా కాలం తర్వాత నాగార్జున ఖాతాలో మరో హిట్ సినిమా పడింది.. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆషికా రంగనాథ్ గురించి అందరికీ తెలుసు.. ఈ అమ్మడు ఇంట పెళ్లి సందడి మొదలైంది.. ఈ పెళ్లి వేడుకకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ…