Anupama Parameshwaran : స్టార్ హీరోయిన్ అనుపమ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో ఆమె పేరు మీద అనేక తప్పుడు పోస్టులు వైరల్ అవుతున్నాయి. దీనిపై విసిగిపోయిన అనుపమ నేరుగా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఓ 21 ఏళ్ల యువతిపై కేసు పెట్టింది. తమిళనాడుకు చెందిన యువతి అనుపమపై ఫేక్ ఐడీలతో తప్పుడు పోస్టులు పెడుతోంది. ఫొటోలు, వీడియోలు మార్పింగ్ చేస్తోంది. 21 ఏళ్ల యువతి, అనుపమ పేరుతో…