మలయాళ భామలు టాలీవుడ్ వైపు పరుగులు పెడుతుంటే తెలుగులో పది సినిమాలు చేసిన అను ఇమ్మాన్యుయేల్ మాత్రం టూ ఇయర్స్ నుండి గ్యాప్ మెయిన్ టైన్ చేస్తోంది. అవకాశాలు రావట్లేదో, కావాలనే గ్యాప్ తీసుకుందో కానీ రావణాసుర తర్వాత కనిపించలేదు. కానీ సడెన్లీ సర్ ప్రైజ్ ఇచ్చింది ఈ కేరళ కుట్టీ. రష్మిక నటిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్‌లో కీ రోల్ పోషించబోతోంది. రష్మిక, దీక్షిత్ శెట్టి మెయిన్ లీడ్స్ కాగా.. అనూ.. దుర్గ అనే బోల్డ్…