Keerthi Suresh : సీనియర్ నటుడు జగపతి బాబుకు స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ క్షమాపణలు తెలిపింది. మనకు తెలిసిందే కదా జగపతి బాబు ప్రస్తుతం జయమ్ము నిశ్చయమ్మురా అనే టాక్ షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ షోకు తాజాగా కీర్తి సురేష్ హాజరైంది. ఇందులో ఆమె మాట్లాడుతూ జగపతి బాబుకు క్షమాపణలు తెలిపింది. తన పెళ్లికి జగపతి బాబును పిలవలేకపోయానని.. అందుకే సారీ చెబుతున్నట్టు తెలిపింది ఈ బ్యూటీ. తన ప్రేమ విషయం…
Keerthy Suresh Married Antony Thattil: స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఇటీవల తన చిరకాల స్నేహితుడు ఆంటోని తట్టిల్‌ను వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 12న గోవాలో జరిగిన ఈ వివాహ వేడుక హిందూ సంప్రదాయ పద్ధతిలో జరగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుక గోప్యంగా నిర్వహించబడింది. అయితే, ఆ తరువాత కీర్తి సురేశ్ పెళ్లి ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. దాంతో దంపతులకి పలు సినీ ప్రముఖులు, అభిమానులు…