Home
Ante Sundaraniki
Ante Sundaraniki News
-
Raja Karuppasamy: ‘అంటే సుందరానికీ’ అండర్రేటెడ్ మాస్టర్‌పీస్.. టాలీవుడ్ డైరెక్టర్‌పై కోలీవుడ్ దర్శకుడి ప్రశంసల జల్లు!
Raja Karuppasamy: తెలుగు సినిమా కథల బలం, మేకింగ్ స్థాయి ప్రస్తుతం దేశవ్యాప్తంగా దర్శకులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా తమిళంలో అనూహ్య విజయాన్ని నమోదు చేసిన ‘మోధ రాత్రి’ చిత్ర దర్శకుడు రాజా కరుప్పసామి తెలుగు సినిమా ప్రతిభపై చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తెలుగు డైరెక్టర్ వివేక్ ఆత్రేయను ఇండియాలోనే టాప్ టాలెంట్లలో ఒకరిగా అభివర్ణించిన ఆయన, 2022లో వచ్చిన ‘అంటే సుందరానికీ!’ చిత్రాన్ని అండర్రేటెడ్ మాస్టర్‌పీస్‌గా వర్ణించారు. ఆ సినిమాలోని… -
Vivek Athreya : నాని తో ఆ జానర్ లో సినిమా తీసి ఉంటే కచ్చితంగా హిట్ అయ్యేదేమో..?
నేచురల్ స్టార్ నాని హీరో గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన మూవీ ‘అంటే.. సుందరానికీ!.. ఈ సినిమా ను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించగా తెలుగు, తమిళ్ మరియు మలయాళ భాషల్లో 2022 లో విడుదల అయ్యింది.ఈ చిత్రానికి ముందు నాని.. ‘శ్యామ్ సింగరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అలాగే దర్శకుడు వివేక్ ఆత్రేయ కూడా ‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’ వంటి వరుస సినిమాల తో హిట్ కొట్టి మంచి ఫామ్ లో… -
Nani: ఇకపై నాని అలాంటి సినిమాలు చేయడా?
Nani eyeing on Out and out Mass Movies: కెరీర్ మొదటి నుంచి హీరో నాని ఎక్కువ లవ్ స్టోరీలు చేస్తూ వచ్చాడు. దీంతో ఆయన ఫ్యామిలీ ఆడియన్స్ కి ముఖ్యంగా లేడీస్ కి బాగా దగ్గరయిపోయాడు. అయితే ఎక్కువగా అవే సినిమాలు చేస్తూ రావడంతో ఒకానొక దశలో ఆయన అభిమానులకు మొహం మొత్తేసిందో ఏమో కొన్ని సినిమాలు అంతగా ఆదరించలేదు. ఈ దెబ్బకు పంథా మార్చుకుని దసరా అనే సినిమా చేయగా అది సూపర్… -
Nani : నాని స్టార్ హీరో అనిపించుకోలేడా!?
చిత్రపరిశ్రమలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి తన టాలెంట్ తో హీరోగా రాణించి మీడియమ్ రేంజ్ హీరోగా సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు నాని. నేచురల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నాని స్టార్ హీరో అనిపించుకోవడం ఇక నల్లేరుబండి మీద నడకే అనుకున్నారు ఒకప్పుడు. అయితే అది ఇప్పుడు ఎండమావిగానే మిగిలిపోతుందనిపిస్తోంది. మీడియమ్ రేంజ్ హీరోలుగా ఉన్న వారిలో ముందువరుసలో ఉన్నప్పటికీ అక్కడనుంచి ఓ మెట్టు ఎక్కే ప్రయత్నం మాత్రం విజయవంతం కావటం లేదు. కెరీర్… -
Progress Report: జూన్‌లో ‘విక్రమ్’ విజయహాసం!
ఈ యేడాది అత్యధికంగా ఫిబ్రవరిలో 30 సినిమాలు విడుదల కాగా… ఆ తర్వాత 29 సినిమాలు విడుదలైన నెల జూన్ కావడం విశేషం. అయితే ఇందులో పది డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. గడిచిన ఆరు నెలల్లో అనువాద చిత్రాలు టాలీవుడ్ లో ఎలాంటి ప్రతిభ చూపలేదు. ఆ కొరతను జూన్ నెల తీర్చేసింది. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 30 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఆ… -
Ante Sundaraniki Success Celebrations
-
Nani: ఇట్స్ నాట్ ఎంటర్టైన్మెంట్.. ఇట్స్ ఎంజాయ్మెంట్
హైదరాబాద్ శిల్పకళావేదికలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో నాని మాట్లాడుతూ.. తాను సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దాదాపు అందరు హీరోలను కలిశానని.. కానీ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్లు అవుతున్నా పవన్ కళ్యాణ్‌ను నేరుగా ఎప్పుడూ కలవలేదని.. ఇదే తొలిసారి అని నాని తెలిపాడు. మిగతా… -
Vivek Athreya: పవన్ సినిమా వేశారు.. లాక్డౌన్ కనిపించింది
హైదరాబాద్ శిల్పకళావేదికలో నేచురల్ స్టార్ నాని నటించిన ‘అంటే సుందరానికీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ.. తమ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ రావడం కంటే పెద్ద సెలబ్రేషన్ ఏముంటుందని వ్యాఖ్యానించారు. అంటే సుందరానికీ సినిమాకు పనిచేసిన సహాయ దర్శకులు రాత్రి, పగలు తేడా లేకుండా పనిచేశారని.. వారిలో ఏ ఒక్కరూ లేకపోయినా… -
Harish Shankar: వేరే హీరో ఫంక్షన్స్‌లో మీ గోల ఏంటి?.. పవన్ ఫ్యాన్స్‌కు హరీష్ వార్నింగ్
నేచురల్ స్టార్ నాని హీరోగా నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అంటే సుందరానికీ’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ శిల్పకళావేదికలో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేయగా.. స్పెషల్ గెస్ట్ గా డైరెక్టర్ హరీష్ శంకర్ విచ్చేశారు. ఇక ఈ సందర్భంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ పవన్ ఫ్యాన్స్ పై ఫైర్ అయ్యారు.. స్టేజి మీద ఉన్న అతిధులను మాట్లాడనివ్వకుండా ఫ్యాన్స్… -
LIVE: Ante Sundaraniki Pre Release Event
https://www.youtube.com/watch?v=5FYVS2T4dJ8
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!