నేచురల్ స్టార్ నాని తాజా చిత్రం “అంటే సుందరానికి”. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో మలయాళ బ్యూటీ నజ్రియా ఫహద్ టాలీవుడ్ లోకి అడుగు పెడుతోంది. అయితే తాజాగా “అంటే సుందరానికి” మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. టీజర్ విడుదల కాగా, ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ కార్యక్�