ఇది నిరసన కాదు.. ఇది తిరుగుబాటు కాదు.. ఇది అంతుబట్టని నడక..! వేల సంఖ్యలో ఉన్న పెంగ్విన్ల నుంచి ఒక్క పెంగ్విన్ వెనక్కి తిరిగి నడవడం మొదలుపెట్టిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అది సముద్రం వైపు కాదు.. ఆహారం వైపు కూడా కాదు. జీవించడానికి అవకాశం ఉన్న దారిలో అంతకన్నా కాదు.. జీవానికి అవకాశం లేని మంచుతో కప్పబడిన పర్వతాల వైపు పెంగ్విన్ నడుస్తూ వెళ్తోంది. అక్కడ బ్రతకడం అసాధ్యం అని దానికీ తెలుసు. కానీ…