Answer Sheet Evaluation Using AI: పరీక్షల కోసం కష్టపడి చదివి రాసేవారు ఈ మధ్యకాలంలో చాలా తక్కువయ్యారని చెప్పవచ్చు. చాలామంది విద్యార్థులు పరీక్షల్లో ఏదో ఒకటి రాస్తే మార్కులు వేసేస్తారని థీమాతో పరీక్షలు రాసేస్తున్నారు. ఇకపోతే పరీక్షా సమాధాన పత్రాలను దిద్దేవారు కూడా అన్ని పేపర్లలో ఇలాంటి వాటిని గుర్తించడం కాస్త కష్టంగానే మారింది. ఇలాంటి వాటికి తమిళనాడులో కృతిమ మేధస్సు (AI)తో చెక్ పెట్టబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే. తమిళనాడులో ఈ ప్రయోగం…