2016 లో ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘నాన్నకు ప్రేమతో’. రివెంజ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు కూడా అందుకుంది. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించగా జగపతి బాబు విలన్ గా రాజేంద్రప్రసాద్ ఎన్టీఆర్ తండ్రిగా నటించారు. మ్యూజికల్ గానూ హిట్ అయిన ఈ సినిమా 5 సంవత్సరాల తరువాత ఇప్పుడు బెంగాలీలో రీమేక్ చేశారు. బెంగాలీ హీరో జీత్, మిమి చక్రవర్తి…