ఎన్టీఆర్ సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించిన వ్యక్తి.అలాంటి ఈ హీరో గతంలో చాలా మల్టీస్టారర్ సినిమాల్లో కూడా చేశారు.ఎన్టీఆర్, ఏఎన్నార్ల ఇద్దరు చాలా సినిమాలలో కలిసి నటించారు. అయితే ఇప్పటి జనరేషన్ లో చాలామంది హీరోల అభిమానులు మల్టీస్టారర్ సినిమాలు తీస్తే అస్సలు ఒప్పుకోవడం లేదు. కానీ గతంలో అయితే చాలామంది స్టార్ హీరోలు మల్టీ స్టారర్ సినిమాల నే చేసేవారు.అయితే గతంలో ఎన్టీఆర్ ఏఎన్నార్ల జోడీకి హిట్ పెయిర్ గా వెండి తెర…