Nortje Ruled Out Of ICC World Cup 2023: అక్టోబర్ 5 నుంచి భారత్ వేదికగా ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభం కానున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి అన్ని జట్లు సిద్ధం అవుతున్నాయి. టైటిల్ లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తునాయి. అయితే ఈసారైనా ప్రపంచకప్ అందుకుందాం అనుకున్న దక్షిణాఫ్రికాకు టోర్నీకి ముందే భారీ షాక్ తగిలింది. స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జ్ గాయం కారణంగా ప్రపంచకప్‌కు దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.…