టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీదుగా అందిస్తున్న ఏఎన్నార్ నేషనల్ అవార్డ్స్ 2024 వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకలకి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తోపాటూ టాలీవుడ్ సినీ పరిశ్రమకి చెందిన సినీ నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో రామ్ చరణ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రామ్ చరణ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీగా…
ANR National Award 2024 : మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున ఇంటి నుంచి ఆహ్వానం అందింది. ఇవాళ హైదరాబాద్ లోని మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని నాగార్జున వెళ్లి ఆహ్వానం అందజేశారు.