ANR Felt inferiority complex when compared with NTR Says Chiranjeevi: ఈరోజు విశాఖపట్నంలో లోక్ నాయక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ 28వ వర్ధంతి, ఏఎన్ఆర్ శత జయంతి కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ను చూస్తే ఏఎన్ఆర్ కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉందనే విషయం తనకు చెప్పినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు తనకు చెప్పిన…