Anoosha Krishna Shares her Casting Couch Experience: బెంగుళూరు నుండి హైదరాబాద్‌కి వచ్చి ‘పేకమేడలు’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి తన నటనతో అందరి చేత ప్రసంసలు అందుకుంది అనూష కృష్ణ. తన మాతృ భాష కన్నడ అయినా అక్కడ ఇప్పటికే రెండు సినిమాలు చేసినా అవి విడుదల కాకపోవడంతో ఇది ఆమెకు హీరోయిన్ గా మొదటి సినిమా అని చెప్పొచ్చు. ఇక తొలి సినిమాతోనే