Kishan Reddy Talks on Former Union Minister Venkata Swamy: మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) 94వ జయంతి వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఉన్న కాకా విగ్రహానికి రాష్ట్ర బీజేపీ నేతలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాకా జయంతి వేడుకల కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, బీజేపీ…