Home
Annapurna Studios
Annapurna Studios News
-
Gujjalapudi Hari: టాలీవుడ్లో తీవ్ర విషాదం.. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ గుజ్జలపూడి హరి కన్నుమూత
టాలీవుడ్ సినీ పరిశ్రమలో మరోసారి తీవ్ర విషాదం నెలకొంది. చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, డబ్బింగ్ చిత్రాల నిర్మాత గుజ్జలపూడి హరి (47) నేడు ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా కన్నుమూశారు. కేవలం 47 ఏళ్ల వయసులోనే ఆయన ఇలా అనంత లోకాలకు వెళ్లడం టాలీవుడ్ పంపిణీ రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. సినిమా ఇండస్ట్రీలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఒక యువ డిస్ట్రిబ్యూటర్ మరణ వార్త వినగానే ఇండస్ట్రీ వర్గాలు శోకసముద్రంలో మునిగిపోయాయి.… -
Nagarjuna: “మనం” నా జీవితంలో మరచిపోలేని సినిమా.. నాగార్జున ఎమోషనల్
దర్శకుడు విక్రమ్ కె. కుమార్ తెరకెక్కించిన ‘మనం’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, అక్కినేని మూడు తరాల నటుల (ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్) కలయికలో వచ్చిన ఒక దృశ్య కావ్యం. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ANR) చివరి చిత్రం కూడా ఇదే. నేడు మే 23 సందర్భాన్ని పురస్కరించుకుని నాగార్జున అక్కినేని.. అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలుపుతూ, తన తండ్రిని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. నాగార్జున తన ట్వీట్లో ‘మనం’ సినిమా… -
Karuppu: ఆర్జే బాలాజీ ప్లానింగ్‌కు ఫిదా అవుతున్న సూర్య అభిమానులు
స్టార్ హీరో సూర్య (Suriya) నటించిన తాజా బ్లాక్‌బస్టర్ మూవీ ‘కరుప్పు’ (తెలుగులో ‘వీరభద్రుడు’) థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. సూర్యకు ఒక పక్కా కమర్షియల్ సక్సెస్‌ను అందించిన దర్శకుడు ఆర్జే బాలాజీ (RJ Balaji).. ఇప్పుడు సూర్య అభిమానులకు మరో అదిరిపోయే ‘క్రేజీ సర్ప్రైజ్ గిఫ్ట్’ ఇచ్చారు. థియేటర్లలో ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించిన సూర్య ‘సాలిడ్ టైటిల్ కార్డ్’ అఫీషియల్ వీడియోను మేకర్స్ ఆన్లైన్లో విడుదల చేశారు. ఈ సినిమాలో సూర్య స్క్రీన్ ఎంట్రీ అప్పుడు… -
Vijay: తమిళ సినీ అభిమానులకు సీఎం విజయ్ అదిరిపోయే గుడ్ న్యూస్
సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారం చేసిన రోజుల వ్యవధిలోనే తమిళ సినీ అభిమానులకు ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందించారు. నిజానికి గత కొంతకాలంగా తమిళనాడులో కనుమరుగైన స్పెషల్ షోల కల్చర్ మళ్లీ మొదలయ్యేలా విజయ్ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సూర్య హీరోగా నటించిన ‘కరుప్పు’ సినిమా ఉదయం తొమ్మిది గంటల స్పెషల్ షోలకు అఫీషియల్ అప్రూవల్ అందింది. దీంతో థియేటర్ల దగ్గర రచ్చ చేయడానికి సూర్య ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. నిజానికి తమిళనాడులో… -
Veerabhadrudu : అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా సూర్య ‘వీరభద్రుడు’ రిలీజ్
సూర్య తన మాగ్నమోపస్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ ‘వీరభద్రుడు’ కోసం దర్శకుడు ఆర్జే బాలాజీతో చేతులు కలిపారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని అనేక విజయవంతమైన చిత్రాలను నిర్మించడం ద్వారా పేరును తెచ్చుకున్న నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తోంది. ఈ చిత్రం ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తమిళం, తెలుగు, హిందీ పరిశ్రమలలో పాపులర్ కంటెంట్‌ను అందించిన డ్రీమ్ వారియర్… -
Dacoit : నెంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకెళ్తున్న అడివి శేష్ ‘డెకాయిట్’
అడివి శేష్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘డెకాయిట్’ ఓటీటీలో సెన్సేషన్ సృష్టిస్తోంది. ఈ చిత్రం మే 8, 2026న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైన వెంటనే ఇండియా వైడ్ నెంబర్ 1 స్థానాన్ని దక్కించుకుంది. ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి సోషల్ మీడియాలో అద్భుతమైన స్పందన లభిస్తోంది. మంచి కంటెంట్‌ను ఎంపిక చేసుకోవడంలో… -
KING 100 : దాదాపు 20 ఏళ్ల తర్వాత నాగ్ సరసన టబు.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషి
గతేడాది ‘కూలీ’, ‘కుబేర’ లాంటి చిత్రాలతో అలరించిన కింగ్ నాగర్జున కొత్త సినిమా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు అక్కినేని అభిమానులు. ప్రస్తుతం ఆయన తమిళ దర్శకుడు రా.కార్తీక్ దర్శకత్వంలో 100వ చిత్రంలో నటిస్తున్నారు. ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే ఈ చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్‌లోని కులుమనాలీ పరిసరాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఎమాషనల్ యాక్షన్ డ్రామాలో నాగ్ సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. సీనియర్ నటి టబు ఈ… -
Adivi Sesh: ఒకరిని 150 మంది కలిపి కొట్టారు.. డెకాయిట్ బయటకు రప్పించింది!
అడివి శేష్ లేటెస్ట్ మూవీ ‘డెకాయిట్’లో శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించారు. శానిల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం మంచి రెస్పాన్స్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహించారు. హీరో అడివి శేష్ మాట్లాడుతూ… ‘డెకాయిట్’ బెంగళూరు… -
Lenin vs Peddi : ‘లెనిన్’ దిగుతున్నాడు.. ‘పెద్ది’ పరిస్థితేంటి?
ఏప్రిల్ 8న టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని పుట్టిన రోజు వేడుకను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అక్కినేని అభిమానులు. ఈ సందర్భంగా.. అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లెనిన్’కు సంబంధించిన స్పెషల్ పోస్టర్‌తో పాటు మరోసారి రిలీజ్ డేట్ కన్ఫామ్ చేశారు మేకర్స్. మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జూన్ 26న రిలీజ్ చేయబోతున్నారు. నిజానికి ముందుగా ఈ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే … -
ZaynMarieKhan : డెకాయిట్ ట్రైలర్ లాంఛ్ లో పరువాల ప్రదర్శనతో అదరగొట్టిన ‘జైన్ మారియా ఖాన్’
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..