Annagaru Vostaru: తెలుగులో భారీ ఫ్యాన్‌బేస్‌ను సంపాదించుకున్న తమిళ నటుడు కార్తీ (Karthi).. మరోసారి ప్రేక్షకుల ముందుకు కొత్త యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రానున్నారు. గత ఏడాది ‘సత్యం సుందరం’తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన, ఇప్పుడు ‘అన్నగారు వస్తారు’ అనే కొత్త చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రం తమిళంలో ‘వా వాతియార్’ (Vaa Vaathiyaar) పేరుతో రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా తెలుగు టీజర్‌ను ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి చిత్ర…